EPISODE · May 25, 2023 · 7 MIN
దూరపు చుట్టం | Durapu Chuttam | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Durapu Chuttam' New Telugu Story Written By Penumaka Vasantha 'దూరపు చుట్టం' తెలుగు కథ రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "జరగండీ! వెనక వాళ్లకు ప్రసాదం అందాలి కదా!? అందరికీ పెడతాం. ప్రసాదం కోసం కొట్టుకోకండి” అని విసుగుతో కూడిన అరుపులాగా ఉంది కానీ కఠినం గా లేదు. అదే మృదుత్వం.. ఎక్కడో విన్నట్లుగా ఉంది ఈ గొంతు.. ‘హరితది, లాగా ఉందే!' అనుకుంటూ కళ్ల జోడు సరి చేసుకుంటూ చూసాడు అక్కడ ఉన్న స్త్రీని రాంబాబు ఆసక్తీ గా.. "అవును! హరితే.. ! కొంచం వొళ్లు చేసింది. చేతికి బంగారు గాజులు అటూఇటూ, మెడ నిండా సొమ్ముల తో, నిండుగా, ఇంకా కళ్ళల్లో మెరుస్తున్న ఆనందం తో నిండుగా ఉంది. రాంబాబు వెంటనే తన్ను చూసుకున్నాడు. భుజానికి సంచి, పీక్కుపోయిన బుగ్గలు, బక్క చిక్కిన శరీరం, లూజ్ షర్ట్, పాంట్.. జేబులో నుండి దువ్వెన తీసి దువ్వుకుని, సెల్ ఫోన్లో ఒకసారి మొహం చూసుకొంటే! ఎంత అసహ్యంగా ఉన్నానో! అనుకొంటూ.. క్యూ లో ముందుకు కదిలాడు. హరిత చేతి ప్రసాదం తీసుకోకుండా వెళ్దాం అనుకుంటే, అమ్మో!? దేవుడి ప్రసాదం తీసుకోకుండా వెళితే! మహా పాపం. ఇంతలో వెనుక నుండి ఎవరో నెట్టారు రాంబాబును! సరిగా, వెళ్లి హరిత ముందు ఉన్నాడు. హరిత ప్రసాదం పెడుతూ.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8UyvkVOWqt8
Embed this episode
NOW PLAYING
దూరపు చుట్టం | Durapu Chuttam | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.