EPISODE · Mar 15, 2026 · 16 MIN
EP 104: దేశ రాజకీయాలను శాసించిన “జనతా పరివార్” ఇప్పుడు ముక్కలై, అస్తిత్వం కోసం పోరాడుతోంది!
from Godavari Radio · host Peddada Naveen
🇮🇳 1975 ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉద్భవించిన 'జనతా పరివార్' ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఎక్కడ దారి తప్పింది? అనేక ప్రాంతీయ పార్టీలుగా విడిపోవడానికి గల కారణాలేంటి? భారత రాజకీయాలలో ఈ వారసత్వం అంతరించిపోతోందా? పూర్తి వివరాల కోసం ఈ పాడ్ కాస్ట్ వీడియో చూడండి.వినండి AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము మనం భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన 'జనతా పరివార్' గురించి చర్చించబోతున్నాం. 1977లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన జనతా పార్టీ, కాలక్రమేణా ఎందుకు బలహీనపడింది? అంతర్గత విభేదాలు, సిద్ధాంతపరమైన మార్పులు మరియు వారసత్వ రాజకీయాలు ఈ పార్టీల పతనానికి ఎలా కారణమయ్యాయో క్లుప్తంగా విశ్లేషించాము.In this podcast, we analyze the rise and decline of the 'Janata Parivar' in Indian politics. Born out of the 1975 Emergency as a formidable alternative to the Congress party, the Janata movement eventually split into numerous regional factions. We explore the key factors behind their diminishing influence, internal conflicts, and the shifting political landscape of India.Janata Parivar, Indian Politics, 1975 Emergency, Janata Party history, Regional parties India, Political crisis, Jayaprakash Narayan, Indian political history, Rise and fall of Janata Dal, Coalition politics India.#JanataParivar#IndianPolitics#PoliticalHistory#Emergency1975#JanataDal#RegionalParties#IndiaPoliticalAnalysis#PodcastTelugu#DemocraticPolitics#PoliticalLegacy
Embed this episode
NOW PLAYING
EP 104: దేశ రాజకీయాలను శాసించిన “జనతా పరివార్” ఇప్పుడు ముక్కలై, అస్తిత్వం కోసం పోరాడుతోంది!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.