EP 105: ఇది ఒక మహాత్యాగానికి 58 ఏళ్ళ ప్రతిధ్వని  episode artwork

EPISODE · Mar 17, 2026 · 13 MIN

EP 105: ఇది ఒక మహాత్యాగానికి 58 ఏళ్ళ ప్రతిధ్వని

from Godavari Radio · host Peddada Naveen

తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు రాజమండ్రిలో వైభవంగా జరిగాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆవిష్కరించారు.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. శిల్పి రాజ్‌కుమార్ రూపొందించిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యం మరియు అమరజీవి స్ఫూర్తిని ఈ పాడ్‌కాస్ట్‌లో వినండి.Commemorating the 125th Birth Anniversary of Amarajeevi Potti Sreeramulu, a bronze statue was unveiled at the Telugu University campus in Rajamahendravaram. District Collector Kirthi Chekuri and MLA Gorantla Butchaiah Chowdary graced the event, highlighting Sreeramulu's supreme sacrifice for a separate Andhra State and the importance of preserving Telugu heritage.Potti Sreeramulu 125th Birth Anniversary, Rajahmundry Telugu University, Statue Unveiling, Amarajeevi Potti Sreeramulu, Collector Kirthi Chekuri, MLA Gorantla Butchaiah Chowdary, Telugu Culture, Andhra History, Rajkumar Sculptor, Telugu Pride.#PottiSreeramulu#Amarajeevi#Rajahmundry#TeluguPride#AndhraHistory#TeluguUniversity#StatueUnveiling#125thBirthAnniversary#TeluguHeritage#AndhraPradesh

Episode metadata supplied by the publisher feed · Published Mar 17, 2026

Embed this episode

NOW PLAYING

EP 105: ఇది ఒక మహాత్యాగానికి 58 ఏళ్ళ ప్రతిధ్వని

0:00 13:22

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Godavari Radio?

This episode is 13 minutes long.

When was this Godavari Radio episode published?

This episode was published on March 17, 2026.

Can I download this Godavari Radio episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!