EP 129: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు & భారత్ ఐమెక్ (IMEC) ప్లాన్ । Iran-Israel Conflict & India's IMEC Strategy episode artwork

EPISODE · Apr 11, 2026 · 15 MIN

EP 129: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు & భారత్ ఐమెక్ (IMEC) ప్లాన్ । Iran-Israel Conflict & India's IMEC Strategy

from Godavari Radio · host Peddada Naveen

ఈ podcast లో 2024-2026 మధ్య మిడిల్ ఈస్ట్‌లో జరిగిన భౌగోళిక రాజకీయ మార్పులు, సముద్ర వాణిజ్య మార్గాల్లో ఏర్పడిన అడ్డంకుల గురించి చర్చించాము. బాబ్-ఎల్-మండేబ్, హార్ముజ్ జలసంధుల మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార ధరలు ఎలా పెరిగాయో వివరించబడింది. వీటికి ప్రత్యామ్నాయంగా భారత్ చేపట్టిన 'ఐమెక్' (IMEC) కారిడార్ ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తు సవాళ్లను ఇందులో విశ్లేషించాము.This session explores the Middle East geopolitical shifts between 2024-2026 and their impact on global trade routes like the Bab-el-Mandeb and Strait of Hormuz. We analyze how maritime conflicts influence daily inflation and discuss India's strategic 'IMEC' corridor as a vital alternative.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము Timestamps• 00:00 - పరిచయం: సముద్ర మార్గాల ప్రాముఖ్యత• 01:45 - బాబ్-ఎల్-మండేబ్ జలసంధి & హౌతీ రెబల్స్ దాడులు• 03:20 - హార్ముజ్ జలసంధి: ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ• 04:50 - ఇరాన్ vs ఇజ్రాయెల్: ప్రత్యక్ష యుద్ధం & ఆపరేషన్ లయన్ రోర్• 06:15 - అమెరికా జోక్యం & ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీ• 08:00 - భారత్ మాస్టర్ స్ట్రోక్: ఐమెక్ (IMEC) కారిడార్ వివరణ• 09:40 - పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం & యూఏఈ నిర్ణయం• 11:10 - సోమాలిల్యాండ్‌లో ఇజ్రాయెల్ బేస్ & కొత్త సమీకరణాలు• 12:45 - ముగింపు: సామాన్యుడిపై యుద్ధ ప్రభావంIndia Middle East Europe Economic Corridor, IMEC, Iran Israel Conflict, Red Sea Crisis, Strait of Hormuz, Global Inflation, Indian Economy, Maritime Trade, Godavari Post, Geopolitics Telugu.#GodavariPost #IMEC #Geopolitics #IndiaTrade #IranIsraelConflict #RedSea #EconomyTelugu #MaritimeWar #GlobalCrisis #IndiaStrategicPlan #భౌగోళికరాజకీయాలు #భారతఆర్థికవ్యవస్థ #సముద్రయుద్ధం

Episode metadata supplied by the publisher feed · Published Apr 11, 2026

Embed this episode

Ready to play

EP 129: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు & భారత్ ఐమెక్ (IMEC) ప్లాన్ । Iran-Israel Conflict & India's IMEC Strategy

0:00 15:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Godavari Radio?

This episode is 15 minutes long.

When was this Godavari Radio episode published?

This episode was published on April 11, 2026.

Can I download this Godavari Radio episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!