Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు! episode artwork

EPISODE · Jun 18, 2026 · 20 MIN

Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు!

from మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo) · host mahabharatapodcast by Aruna Adapa

మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత హస్తినాపురంలో పుట్టిన అపశకునాలు చూసి భయపడిన ధృతరాష్ట్రుడు వరాలు ఇచ్చి పాండవులను విడిపించినా... శకుని వ్యూహం అంతటితో ఆగలేదు!"అనుద్యూతం" అంటే రెండోసారి జరిగిన జూదంలో శకుని వేసిన ఆ కొత్త ఉచ్చు ఏంటి? 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ధర్మరాజు మళ్లీ ఆ ఆటకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది?రాజవస్త్రాలను వీడి, నార వస్త్రాలు కట్టి, కన్నీళ్లతో అడవి బాట పట్టిన ఆ ఐదుగురు వీరులు మరియు సామ్రాజ్ఞి ద్రౌపది అరణ్య ప్రస్థానం ఎలా మొదలైంది? కురుసభలో అవమానానికి ప్రతికారంగా భీమార్జునులు చేసిన ఆ భీకర శపథాలు ఏంటి? హస్తినాపురాన్ని విడిచిపెట్టి చిన్నాన్న విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల దగ్గరకు ఎందుకు వెళ్లాడు?మహాభారతంలో అత్యంత ఎమోషనల్ అధ్యాయమైన "అరణ్యవాసం" ప్రారంభాన్ని ఈ ఎపిసోడ్‌లో పూర్తి అంతరార్థంతో విందాం.🎙️ ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు!మా చిన్న కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ, వింటున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, వ్యూ మరియు ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో అమూల్యమైనవి.

Episode metadata supplied by the publisher feed · Published Jun 18, 2026

Embed this episode

Ready to play

Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు!

0:00 20:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo)?

This episode is 20 minutes long.

When was this మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo) episode published?

This episode was published on June 18, 2026.

Can I download this మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo) episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!