EP 171: కర్నాటక సీఎంల కుర్చీలాట: ఆ రెండు కులాలు, మఠాల సైలెంట్ పవర్ ఇదేనా? episode artwork

EPISODE · May 29, 2026 · 11 MIN

EP 171: కర్నాటక సీఎంల కుర్చీలాట: ఆ రెండు కులాలు, మఠాల సైలెంట్ పవర్ ఇదేనా?

from Godavari Radio · host Peddada Naveen

Karnataka CM Musical Chairs: Decoding Castes, Mutts & Delhi High Command Politicsకర్నాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రులు తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో ఈ ఆడియోలో క్షుణ్ణంగా చర్చించాము. రాష్ట్ర రాజకీయాలను శాసించే లింగాయత్, ఒక్కలిగ సామాజిక వర్గాల ప్రాబల్యం మరియు వాటి వెనుక ఉన్న మఠాల ఆర్థిక, రాజకీయ శక్తుల గురించి డీకోడ్ చేసాము. ఢిల్లీ హైకమాండ్ నిర్ణయాలు, కురుబా నేత సిద్ధరామయ్య తెచ్చిన 'అహిందా' ఫార్ములా మరియు డీకే శివకుమార్ సీఎం పదవి వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలను ఇందులో వివరించాము. This episode deep dives into the volatile political landscape of Karnataka and explains why most Chief Ministers fail to complete their full five-year term. We analyze the immense influence of the Lingayat and Vokkaliga communities, the silent power of powerful Mutts, and the continuous intervention of the Delhi High Command.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము Karnataka Politics, కర్నాటక సీఎంలు, Lingayat Caste Power, Vokkaliga Community, AHINDA Formula, Karnataka Mutts Influence, Siddaramaiah CM, DK Shivakumar KarnatakaBS Yediyurappa Resignation, Veerendra Patil Episode, JDS Political Game, Delhi High Command Politics, Godavari Post, పెద్దాడ నవీన్Karnataka Political Thriller #కర్నాటకరాజకీయాలు #లింగాయత్ #ఒక్కలిగ #సిద్ధరామయ్య #గోదావరిపోస్ట్ #KarnatakaPolitics #Siddaramaiah #DKShivakumar #Yediyurappa #GodavariPost

Episode metadata supplied by the publisher feed · Published May 29, 2026

Embed this episode

NOW PLAYING

EP 171: కర్నాటక సీఎంల కుర్చీలాట: ఆ రెండు కులాలు, మఠాల సైలెంట్ పవర్ ఇదేనా?

0:00 11:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Godavari Radio?

This episode is 11 minutes long.

When was this Godavari Radio episode published?

This episode was published on May 29, 2026.

Can I download this Godavari Radio episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!