EPISODE · May 30, 2026 · 9 MIN
EP 172: ఎన్టీఆర్ విగ్రహం: ఒక జాతీయ వారసత్వం ఫెడరల్ శక్తులను కలిపే రేవంత్ వ్యూహం
from Godavari Radio · host Peddada Naveen
The Real Politics Behind NTR's Statue | CM Revanth Reddy's Master Plan Decoded? హైదరాబాద్ నడిబొడ్డున సీఎం రేవంత్ రెడ్డి గారు దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహాలను ఈ ఆడియోలో విశ్లేషించాము. దశాబ్దాలుగా ఒకే పార్టీకి బ్రాండ్‌గా ఉన్న ఎన్టీఆర్ లెగసీని కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడం, మరియు నేటి ఆధునిక సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ నాటి నిర్ణయాలే ఎలా స్ఫూర్తి అనే ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చర్చించడం జరిగింది. రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరేలా ఉన్న ఈ సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇందులో వినండి.This audio provides a deep dive into the fascinating political strategy behind Telangana CM Revanth Reddy unveiling the statue of the legendary NTR in Hyderabad. It analyzes how the Congress party is adopting NTR's legacy as a national icon, linking his historic governance to modern-day welfare schemes while challenging the central government.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము #ఎన్టీఆర్#రేవంత్ రెడ్డి#తెలంగాణరాజకీయాలు#ఆంధ్రప్రదేశ్ రాజకీయం#సంక్షేమపథకాలు#గోదావరిపోస్ట్#NTR#RevanthReddy#TelanganaPolitics#CongressMasterPlan#NTRLegacy#PoliticalAnalysis#GodavariPost
Embed this episode
NOW PLAYING
EP 172: ఎన్టీఆర్ విగ్రహం: ఒక జాతీయ వారసత్వం ఫెడరల్ శక్తులను కలిపే రేవంత్ వ్యూహం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.