EPISODE · Jun 9, 2026 · 15 MIN
EP 178: భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?: తెలుగు సినిమా సంక్షోభం
from Godavari Radio · host Peddada Naveen
Telugu Cinema Crisis: Why Big Budget Movies Are Failing At The Box Office?తెలుగు చిత్రసీమలో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా విఫలం కావడానికి గల ప్రధాన కారణాలను ఈ podcast లో విశ్లేషించాం. కథను నమ్ముకోకుండా కేవలం గ్రాఫిక్స్, ఎలివేషన్ల మీదే ఆధారపడటం వల్ల ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. పెరిగిన టికెట్ ధరలు, నకిలీ కలెక్షన్ల పోస్టర్ల వెనుక ఉన్న అసలు నిజాలను గోదావరి పోస్ట్ (Godavari Post) మీ ముందుకు తెస్తోంది. This video analyzes the core reasons behind the failure of high-budget Telugu movies in recent times. We discuss how skyrocketing ticket prices, over-reliance on VFX, and massive remuneration shares are driving audiences away from theaters.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము తెలుగు సినిమా వార్తలు, టాలీవుడ్ సంక్షోభం, సినిమా టికెట్ ధరలు, ఫేక్ కలెక్షన్లు, గోదావరి పోస్ట్ వార్తలు, Telugu Cinema Crisis, Tollywood Movie Failures, Box Office Collections, Big Budget Movies, Film Industry Analysis, Movie Ticket Prices, Godavari Post.#తెలుగుసినిమా#టాలీవుడ్#సినిమాకబుర్లు#బాక్సాఫీస్#గోదావరిపోస్ట్#TeluguCinema#TollywoodCrisis#BoxOffice#MovieAnalysis#GodavariPost
Embed this episode
Ready to play
EP 178: భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?: తెలుగు సినిమా సంక్షోభం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.