EPISODE · Jul 7, 2026 · 5 MIN
EP 188: AP Politics: నాయకుల Body Language వెనుక ఉన్న అసలు నిజాలు!
from Godavari Radio · host Peddada Naveen
ఈ podcastలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల బాడీ లాంగ్వేజ్ వెనుక దాగి ఉన్న సైకాలజీని డీకోడ్ చేద్దాం. జగన్ మోహన్ రెడ్డి నవ్వు, చంద్రబాబు నాయుడు ముఖ కవళికలు ఓటర్ల మనస్తత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషిద్దాం. పవన్ కళ్యాణ్ ఆవేశం వెనుక ఉన్న అసలు నిజాలు, నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్ లో వచ్చిన మార్పులను వివరంగా తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో AI Deepfakes తో రాజకీయాల్లో జరగబోయే ప్రమాదాల గురించి ఈ పాడ్ క్యాస్ట్ లో లోతుగా చర్చించాము. Watch the full episode to understand the hidden psychological tricks of AP politicians, subscribe for more deep dives!DisclaimerAI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము.AP politics body language, Jagan Mohan Reddy psychology, Pawan Kalyan emotional speech analysis, Chandrababu Naidu facial expressions, Nara Lokesh transformation, Andhra Pradesh elections, political psychology, non-Duchenne smile politics, somatic transformation, deepfakes in Indian politics, AP political podcast, Telugu political analysis, voter psychology AP, cognitive dissonance voters#APPolitics#BodyLanguageAnalysis#PoliticalPsychology#PawanKalyan#YSJagan#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh#Deepfakes#TeluguPodcast
Embed this episode
Ready to play
EP 188: AP Politics: నాయకుల Body Language వెనుక ఉన్న అసలు నిజాలు!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.