Ep.3: బాబూ ఈయనే మీ నాన్న.... న్యూయార్క్ , కొత్త జంటలకు వయాగర - Guravayanam - Dr. Gurava reddy episode artwork

EPISODE · Aug 26, 2024 · 22 MIN

Ep.3: బాబూ ఈయనే మీ నాన్న.... న్యూయార్క్ , కొత్త జంటలకు వయాగర - Guravayanam - Dr. Gurava reddy

from Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy · host Teluguone

గురవారెడ్డిగా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు...తాను రాసిన గురవాయణం పుస్తకాన్ని తన గాత్రంతో, తెలుగువన్ రేడియోలో ప్రతి సోమవారం సాయంత్రం 6:30కి వినిపిస్తున్నారు... అదే కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరి కోసం ఇలాగ అందిస్తున్నాం.. Produced by Telugu One.For Sponsorships and Promotions reach out to us at [email protected]✨ Contact - +91 9160311880Radio : www.teluguoneradio.comTelugu One : https://www.youtube.com/@teluguoneBhakti One : https://www.youtube.com/@BhaktiOneKids One : https://www.youtube.com/@kidsoneTori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda

Episode metadata supplied by the publisher feed · Published Aug 26, 2024

Embed this episode

Ready to play

Ep.3: బాబూ ఈయనే మీ నాన్న.... న్యూయార్క్ , కొత్త జంటలకు వయాగర - Guravayanam - Dr. Gurava reddy

0:00 22:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy?

This episode is 22 minutes long.

When was this Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy episode published?

This episode was published on August 26, 2024.

Can I download this Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!