EPISODE · Mar 8, 2026 · 16 MIN
EP 98: జీవ ప్రవాహాలైన సాహిత్య ఉద్యమాలతోనే సమాజంలో చైతన్యం
from Godavari Radio · host Peddada Naveen
సాహిత్య ఉద్యమాలు సమాజాన్ని ఎలా చైతన్యపరుస్తాయి? వాటికి ముగింపు ఉంటుందా? ఏలూరు జిల్లా నారాయణపురంలో జరిగిన సదస్సులో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ డా. గోనిపాటి ధర్మారావు గారు సాహిత్య ఉద్యమాల ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక లక్ష్యం నెరవేరిన తర్వాత సాహిత్య ఉద్యమాలు ఆగిపోవని, అవి కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ సమాజాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయని ఆయన వివరించారు. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ఈ వీడియోలో చూడండి.In this podcast, Dr. Gonipati Dharmarao, Regional Director of IGNOU, explores the evolution of literary movements. He emphasizes that literary movements are continuous journeys of social awakening that transform over time rather than reaching a final destination.AI Disclaimer: Graphics and voiceovers for this episode were generated using AI. ఈ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ & వాయిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించాము Literary Movements, Telugu Literature, Dr. Gonipati Dharmarao, Social Awakening, Literature Impact, Telugu Culture, IGNOU, Eluru, Narayanapuram, Evolution of Literature.#Literature#TeluguLiterature#LiteraryMovements#SocialChange#DrGonipatiDharmarao#TeluguPodcast#IGNOU#CulturalHeritage#TeluguInspiration#LiteraryJourney
What this episode covers

NOW PLAYING
EP 98: జీవ ప్రవాహాలైన సాహిత్య ఉద్యమాలతోనే సమాజంలో చైతన్యం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.