EPISODE · Mar 30, 2022 · 26 MIN
Episode - 106 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
from Ramayanam For Children - Telugu · host LakshmiSanjeevini
సుందర కాండము:రవణుడు సీతను భయపెట్టిన తర్వాత రాక్షస స్త్రీలు ఆమెను మరింత వేధించడం - సీత ధైర్యంగా ఉండటం, కానీ మనసులో బాధపడటం - అదే సమయంలో త్రిజట అనే ఒక రాక్షసి తన కలను వివరించడం - త్రిజట కలలో రామచంద్రుడిని గొప్ప తేజస్సుతో చూడడం - రావణుడు పడిపోతున్న దృశ్యం కనిపించడం - సీత రామునితో కలిసే ఘట్టాన్ని గమనించడం - లంక దగ్ధమైపోతున్న దృశ్యం త్రిజట కలలో చూడడం - త్రిజట ఈ కలకు అర్థం చెబుతూ, సీత త్వరలోనే విముక్తి పొందుతుందని చెప్పడం - ఇతర రాక్షసులు భయపడటం - సీత మనసుకు కాస్త ధైర్యం రావడం.Sundara Kandam:After Ravana threatens Sita, the demonesses around her continue to torment her - Sita remains strong but internally distressed - Trijata, a demoness, narrates her dream - In her vision, she sees Rama shining with divine radiance - Witnesses Ravana falling to his doom - Sees Sita reuniting with Rama - Watches Lanka burning to ashes - Trijata interprets her dream, stating that Sita’s liberation is near - Other demonesses become fearful - Sita gains a little hope from Trijata’s words.#sundarakandam #lordrama #hanuman #sita #trijata #ravana #ashokvatika #ramayanalessons #hope #ramayanamintelugu
Embed this episode
NOW PLAYING
Episode - 106 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.