EPISODE · Apr 10, 2022 · 25 MIN
Episode - 109 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
from Ramayanam For Children - Telugu · host LakshmiSanjeevini
సుందర కాండము:సీత హనుమంతుడి మాటలను నమ్మడం - హనుమంతుడికి తన బాధను వివరించడం - రామునికి గుర్తుగా పంపేందుకు తన చూడామణిని తీసి హనుమంతునికి అందించడం - హనుమంతుడు భక్తితో దానిని స్వీకరించడం - సీత రాముడికి చెప్పాల్సిన సందేశాన్ని చెప్పడం - హనుమంతుడు ధైర్యం చెప్పడం - రాక్షసులు సీత హనుమంతునితో మాట్లాడుతున్నది గమనించడం - హనుమంతుడిని అదుపు చేయాలని ప్రయత్నించడం - హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి, లంకలో మరింత సందడి చేయాలని నిర్ణయించడం.Sundara Kandam:Sita finally trusts Hanuman - Expresses her sorrow - Removes her Chudamani and hands it to Hanuman as a token for Rama - Hanuman receives it with devotion - Sita gives a message for Rama - Hanuman assures her that Rama will come soon - The demonesses notice Sita speaking to Hanuman - They try to intervene - Hanuman quickly retreats and decides to create more disturbance in Lanka.#sundarakandam #lordrama #hanuman #sita #chudamani #ashokvatika #ramayanalessons #hope #ramayanamintelugu
Embed this episode
NOW PLAYING
Episode - 109 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.