EPISODE · May 6, 2022 · 19 MIN
Episode - 116 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
from Ramayanam For Children - Telugu · host LakshmiSanjeevini
యుద్ధ కాండము:రాముడు యుద్ధానికి సిద్ధం కావడం - సుగ్రీవుదు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, మరియు వానర సైన్యాన్ని సన్నద్ధం చేయడం - సముద్రాన్ని దాటేందుకు మార్గం గురించి చర్చించడం - వానరులు ఆనందంతో ఉత్సాహంగా రాముడి వెంట ప్రయాణం ప్రారంభించడం.రావణుడు మంత్రులతో సమాలోచన చేయడం - హనుమంతుడు లంకను తగలబెట్టిన తర్వాత రావణుడు ఆందోళన చెందడం - మంత్రులను ఆహ్వానించి యుద్ధ పరిస్థితిని చర్చించడం - లంకను రక్షించేందుకు కొత్త వ్యూహాలను రూపొందించడం.Yuddha Kandam:Rama prepares for war - Sugriva, Hanuman, Angada, Jambavan, and the vanara army get ready - Discussing ways to cross the ocean - The vanaras, filled with energy, start their journey toward Lanka.Ravana consults his ministers - After Hanuman burns Lanka, Ravana feels disturbed - Calls his ministers to discuss the war strategy - Analyzes the strength of Sugriva’s army - Plans new strategies to defend Lanka.#yuddhakandam #lordrama #ravana #sugriva #hanuman #vibhishana #warstrategy #ramayanalessons #ramayanamintelugu
Embed this episode
NOW PLAYING
Episode - 116 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.