EPISODE · May 30, 2022 · 25 MIN
Episode - 123 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
from Ramayanam For Children - Telugu · host LakshmiSanjeevini
యుద్ధ కాండము:రావణుడు రాముడు సముద్రాన్ని దాటి రావడాన్ని చూసి ఆశ్చర్యపడడం - రాముడు వానర సేనతో లంకకు చేరుకున్న వార్త రావణుడికి అందడం - సముద్రం మధ్యలో వంతెన నిర్మించారని తెలిసి ఆశ్చర్యపోవడం - రాముడి మహత్యాన్ని గ్రహించడం కానీ ఒప్పుకోకపోవడం -సుగ్రీవుని సేన బలాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం - సుగ్రీవుని సేన గురించి సమాచారం తెప్పించేందుకు రాక్షస గూఢచారులను పంపడం - గూఢచారులు లంకకు తిరిగి వెళ్లి రావణునికి సుగ్రీవుని సేన మహా బలాన్ని వివరించడం.Yuddha Kandam:Ravana is shocked to see Rama cross the ocean - Receives news that Rama and his army have reached Lanka - Astonished to learn that they built a bridge over the sea - Realizes Rama’s divine strength but refuses to accept it - Decides to gather intelligence on Sugriva’s army.Ravana sends spies to gather information on Sugriva’s forces - The spies return to Lanka and report the immense strength of Sugriva’s army to Ravana.#yuddhakandam #lordrama #ravana #hanuman #vanarasena #spies #ramayanalessons #ramayanamintelugu
Embed this episode
NOW PLAYING
Episode - 123 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.