EPISODE · Mar 10, 2022 · 23 MIN
Episode - 98 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
from Ramayanam For Children - Telugu · host LakshmiSanjeevini
కిష్కింధ కాండము:సంపాతి నుండి సీత లంకలో ఉందని తెలుసుకున్న వానరులు సముద్రాన్ని దాటే మార్గం గురించి ఆలోచించడం - ఒక్కొకరు తమ శక్తిని అంచనా వేసుకోవడం - నల, నీల, మరియు ఇతర వానరులు సముద్రాన్ని దాటలేనని అంగీకరించడం - అంగదుడు ప్రయత్నించగలనని చెప్పినా, తిరిగి రావడం తనకు అసాధ్యమని అనుకోవడం - జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపించడం - హనుమంతుడు తన అసలైన శక్తిని గుర్తుచేసుకోవడం - సీత కోసం సముద్రాన్ని దాటాలని ధృఢనిశ్చయించుకోవడం.Kishkindha Kandam:After learning from Sampati that Sita is in Lanka, the vanaras discuss how to cross the ocean - Each warrior evaluates their strength - Nala, Neela, and others admit they cannot make the leap - Angada claims he can jump across but is unsure if he can return - Jambavan encourages Hanuman - Hanuman realizes his true power - Resolves to cross the ocean in search of Sita.#kishkindhakandam #lordrama #hanuman #angada #jambavan #sita #searchforsita #vanarasena #ramayanalessons #ramayanamintelugu
Embed this episode
NOW PLAYING
Episode - 98 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.