ఎవరు బాధ్యులు | Evaru Badhyulu | Telugu Short story | A annapurna | manatelugukathalu.com episode artwork

EPISODE · May 2, 2022 · 6 MIN

ఎవరు బాధ్యులు | Evaru Badhyulu | Telugu Short story | A annapurna | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

ఎవరు బాధ్యులు? రచన: ఏ. అన్నపూర్ణ మూడేళ్ళుగా ఎవరూ బంధువులను కలవలేదు. 'మా ఇంటికి మీరు రావద్దు. మీఇంటికి మేము రాము.' అని నిర్మొహమాటంగా చెప్పేసేరు. బంధుత్వాలు కట్ . ఫ్రెండ్షిప్ ఫట్. తీరిక వుంటే గుర్తువస్తే ఫోనులో పలకరించడం, లేకుంటే లేదు. అసలు ఫోనుకాల్ వస్తే, 'ఏ చెడు వార్త వినాలో' అని భయపడిన రోజులుగా గడిచాయి. ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చి కలుసుకోవడం మొదలు పెట్టారు జనం. చాలాకాలంగా అమెరికాలో ఉంటున్న సూర్యచంద్ర తాతగారి ఆస్తిని అమ్మి డబ్బు చేసుకుని పోదామని ఇండియా వచ్చాడు. అదే సమయానికి రాజమండ్రిలో తమ్ముడి కొడుకు పెళ్లి వుంది. ఆ చుట్టుపక్కల వున్న స్నేహితులను కల్సు కోవాలని, కలిసి వచ్చేలా టాక్సీ మాటాడుకుని వెళ్ళాడు. హరికృష్ణకు ఫోనుచేసి "వూళ్ళో ఉన్నావా? మీ ఇంటికి రావచ్చా.." అని అడిగాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/LKQOcHem0uo

Episode metadata supplied by the publisher feed · Published May 2, 2022

Embed this episode

NOW PLAYING

ఎవరు బాధ్యులు | Evaru Badhyulu | Telugu Short story | A annapurna | manatelugukathalu.com

0:00 6:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 2, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!