ఎవరు నాన్నా ఆవిడ | Evaru Nanna Avida | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com episode artwork

EPISODE · May 22, 2023 · 9 MIN

ఎవరు నాన్నా ఆవిడ | Evaru Nanna Avida | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  ఎవరు నాన్నా.. ఆవిడ? రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఎవరూ అదీ" అన్నం తిని నీళ్ళు పుక్కిలించడానికి బయటకు వచ్చిన చారి, బయట ఎవరో గేట్ దగ్గర చీకట్లో తచ్చట్లాడుతుంటే చూసి కేక పెట్టాడు. వచ్చిన వాళ్ల దగ్గర నుండి సమాధానం లేకపోతే ఈసారి ఇంకాస్త గట్టిగా "ఎవరు?.. అంటే పలకరేం" అన్నాడు. ఒక స్త్రీ.. దాదాపు యాబై యేళ్లు పై మాటే.. పైన ముసుగు, మూతికి మాస్క్ ఉన్నాయి. కాటన్, జరీ చీరలో ఉన్న ఆమెను "ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి.. లోపలికి రండి" అన్న చారితో కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చి "శారద" అనేలోపు.. "శారద.. అది నా భార్య పేరు. చనిపోయింది గా! ఇంకో శారద అయితే ఈ వీధిలోనే ఆ మూడో ఇంట్లో ఉంటారు, వెళ్లండి. " మాస్క్ తీసి "ఏమండీ! నేను శారదను. గుర్తు పట్ట లేదా?" అంది. అపుడు శారద ను గుర్తు పట్టిన చారి “అవునూ.. శారదే! ఏంటి ఇలా అయింది.. చిక్కి శల్యం లాగా ఉంది.. బొద్దుగా, తెల్లటి రంగులో ఉండే శారదేనా! నా ఎదురుగా ఇపుడు ఉంది. శత్రువైయినా, ఇంట్లో కి పిలిచి మంచినీళ్లు ఇవ్వటం ఆచారం. ఇంట్లోకి రా!” అని వరండా లో కూర్చోమని కుర్చీ చూపించి, లైట్ వేసి లోపలికి వెళ్ళాడు. 'అమ్మయ్య! నామీద కోపం లేదు' అనుకుంటూ.. కుర్చీ లో కూర్చుంది. అప్పటి లాగానే ఉంది ఇల్లు ఏమి? మారలేదు. అదే పెద్ద సింహద్వారం, పైన దేముడి ఫోటోలు.. ఇంకొంచం లోపల కి చూసిన శారదకు హల్ గుమ్మం పై అత్త, మామ ఫోటోల కి దండలు. ఆ ఇద్దరూ పోయారన్నమాట!? అపుడు నన్ను ఎంత వేపుకు తిన్నారు.. ఆ పక్కన ఉన్నది ఎవరు..? అని కళ్ళ జోడు సరి చేసుకుని చూసింది శారద. నేనే! నా ఫోటో కి దండ.. అలాగే ఆశ్చర్యపోతూ ఆ ఫోటో ను చూస్తూ ఉంటే చారి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/dxaVBYRo0_g

Episode metadata supplied by the publisher feed · Published May 22, 2023

Embed this episode

NOW PLAYING

ఎవరు నాన్నా ఆవిడ | Evaru Nanna Avida | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com

0:00 9:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 22, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!