EPISODE · Apr 9, 2022 · 17 MIN
గిల్లికజ్జాలు | Gilli kajjalu | Telugu Short Story | Dasu Radhika |manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
గిల్లికజ్జాలు రచన: దాసు రాధిక "ఆరడుగుల అమితాబ్ బచ్చన్ లాంటి వాడ్ని చేసుకుందామనుకుంటే ఈ జన్మ కి దేవుడు అయిదడుగుల నాలుగు అంగుళాల బుల్లెట్ నిచ్చాడు...పొట్టివాడు గట్టివాడని సామెత అక్షరాల నిజం...అదే మీ నాన్న" అని కొడుకు తో ఇన్నాళ్టికి చెప్పుకునే అవకాశం దొరికినందుకు జానకి ఏ మాత్రం మొహమాటం లేకుండా తన భర్త సుబ్బు కి రకరకాల బిరుదులిస్తోంది... "నేనడిగిందేంటి, నువ్వు చెప్తోందెంటమ్మ??" అని యశ్వంత్ ప్రశ్నిచ్చాడు... "నీకు నాన్నే అని ఎలా తెలిసింది పెళ్లి చేసుకునేటప్పుడు? నాన్న, కాస్త టీవీ మ్యూట్ పెట్టి నేనడిగినదానికి నువ్వైనా చెప్పు, నీకు అమ్మే అని ఎలా తెలిసింది?" అందుకు సమాధానంగా జానకి "ఆయనేమ్ చెప్తారో నాకు తెలుసులే...నువ్వనుకుంటున్నట్లు మా కాలం లో పది సార్లు కలిసి తిరగటాలు అవి లేవు రా.. అక్కడికక్కడే మ్యాగీ టూ మినిట్ నూడిల్స్ లాగా, వన్ వర్డ్ ఆన్సర్ లాగా యెస్ ఆర్ నో చెప్పేయ్యాలి...జీవితాంతం కలిసి ఉండేందుకు నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చే సమయం రెండే నిమిషాలు...".... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ZJVjeJw55f8
Embed this episode
NOW PLAYING
గిల్లికజ్జాలు | Gilli kajjalu | Telugu Short Story | Dasu Radhika |manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.