గృహాగోదిక | Gruhagodika | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 4, 2023 · 20 MIN

గృహాగోదిక | Gruhagodika | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Gruhagodika' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'గృహాగోదిక' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పూడిపెద్ది ఉగాది వసంత "లిజార్డ్" ఇది ఇంగ్లాండ్ దేశం లోని ఒక పర్వతం పేరే, కానీ నేను ఆ పర్వతం గురించి చెపుతున్నానుకోకండి. నేను చెప్పబోయే"లిజార్డ్" అంటే ఒక"గృహాగోదిక". దీన్ని"గౌళి" అని కూడా అంటారటండోయ్!! ఈ గృహాగోదిక నా జీవితం లో ఓ నాలుగు రోజులు సృష్టించిన అగ్ని పర్వతాలు, నేను నా జన్మలో మరిచిపోలేను. అది నా మనసున రేపిన"వ్యధ" గురించి ఎంత చెప్పినా తక్కువే సుమా ! ఇది నాలో లేపిన అలజడి, అశాంతి నన్ను ఎంత వేదనకి గురి చేసిందో మాటల్లో చెప్పడం కష్టం. నేను పడ్డ ఆందోళన నా కజిన్స్ తో పంచుకున్నాను, మా అక్కలతో ముచ్చటించాను, మరి మీకు కూడా ఓ మారు చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే నేను దసరా మూడు రోజులూ పడిన ఆవేదనకు, ఓ అర్ధం, పరమార్ధం ఉండొద్దటండీ ?? ఈ గృహాగోదిక ఉరఫ్ గౌళి ఇంట్లో ఉన్న ఆ మూడురోజులూ, ఇంట్లో యముడు నడయాడుతున్నట్టే అనిపించింది నాకు. దాన్ని బయటికి నెట్టేసేవరకూనూ మనం ఎంతో జాగరూకతతో ఉండాల్సి ఉంటుంది, , ఒప్పుకుంటారా ?? చూద్దాం !! అయితే, దాని వెనుక వున్నా కధా కమామిషు తెలుసుకుని తీరాల్సిందే. దాని వెనక ఉన్న కధ తెలియాలంటే, ముందు, ముందుకెళ్లాలి. ఇంకెందుకాలస్యం, ఆసాంతం చదవండి ఆ గృహాగోదిక "కధ". కాదు కాదు నా"వ్యధ" !! **** ఓ శనివారం నాడు, ఉదయాన్నే నేను వాకింగ్ కి రెడీ అవుతూ ఉంటే, మా ఆయన వచ్చి, “నువ్వు రెడీ అవుతున్నప్పుడు, అన్ని చోట్ల లైట్స్ వేసుకో," అని హెచ్చరిక చేసేరు. "ఎందుకంటే, నిన్న రాత్రి, నేను పడుకునే ముందు, హాల్ లో, ఓ బల్లిని చూశాను, అది ఇప్పుడు ఎక్కడ ఉందొ తెలియదు కదా" అని నిశ్శబ్దంగా బాంబు వేసేరు. "అయ్యో! నన్ను అప్పుడే లేపి చెపితే, ఇద్దరం కలిసి దాని పని బట్టేవాళ్ళం కదా ! అది ఒక చోట అలా ఉండిపోదు కదా ! ఏ మూలాన దాక్కుందో ఏమో ? ఎక్కడని వెతకడం ? దాన్ని బయటికి ఎలా తరమడం ?" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HPWYBB64a1I

Episode metadata supplied by the publisher feed · Published Aug 4, 2023

Embed this episode

NOW PLAYING

గృహాగోదిక | Gruhagodika | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com

0:00 20:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!