'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం episode artwork

EPISODE · Aug 13, 2023 · 10 MIN

'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం

from Harshaneeyam

ఈ ఎపిసోడ్ లో గూండ్ల వెంకట నారాయణ గారు రాసిన ‘గరికపాటోడి కథలు’ పుస్తకం గురించి అందులో తనకు నచ్చిన ఒక కథ గురించి పాఠకులు శ్రీ హర్ష మాట్లాడతారు. శ్రీహర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో మూడో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎం ఏ కోర్సు చేస్తున్నారు.ఇంగ్లీష్ , తెలుగు పుస్తకాలు చదవడం ఆయన హాబీ. పుస్తకం కొనడానికి లింక్ తో పాటూ, రచయిత గూండ్ల వెంకట నారాయణ గారిని పరిచయం చేసిన ఎపిసోడ్ లింక్ కూడా షో నోట్స్ లో వుంది. రచయిత గూండ్ల వెంకట నారాయణ గారితో పరిచయం - https://bit.ly/3YuCbmR ‘గరికపాటోడి కథలు’ పుస్తకం కొనడానికి -   https://bit.ly/garika*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) - https://bit.ly/3NmJ31Y*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5 *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/Storycollectionహర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/44v7CzWహర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండిhttps://bit.ly/vanavasinovelవనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి. https://bit.ly/Ecovanavasi***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Aug 13, 2023

Embed this episode

NOW PLAYING

'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం

0:00 10:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 10 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on August 13, 2023.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!