హమ్మ నా అత్తో | Hamma Naa Attho|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · May 16, 2022 · 4 MIN

హమ్మ నా అత్తో | Hamma Naa Attho|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

హమ్మ నా అత్తో రచన: భాగవతుల భారతి "నాలుగింట శని పాపి, సప్తమంలో రాహువూ కలహకారకుడు, గురువేమో నీచంలో పడ్డాడూ, నీచభంగ రాజయోగం అనుకోండి, ఎటునుండి చూసినా. అబ్బే ఏం బాగుండలేదండీ! " నాలుకబయటపెట్టి పెదవులు చప్పరిస్తూ, ఇంకా ఏవేవో చెబుతూనే, వాటికి తను తీసుకోవలసిన జాగ్రత్తలూ, మెలకువలూ ,చెప్పిందే చెప్పి ,దక్షిణ పుచ్చుకున్నారు ,కరటక శాస్త్రిగారు. పర్వత వర్ధనమ్మకి మాత్రం గుండెల్లో రైళ్ళు పరుగెత్తటం మెుదలయింది. ఎన్నేళ్ళ నుండో, పర్వత వర్ధనమ్మ కుటుంబానికి మంచీ చెడూ, ఆ శాస్త్రి గారే చెబుతారు. పిల్లలు అవన్నీ చాదస్తాలే! అని విసుక్కుంటూనే తల్లి మాట జవదాటక కాస్తో కూస్తో, ఆచరిస్తూనే ఉన్నారు. భర్త పోయాక ఇంకా ఎక్కువైంది పర్వత వర్ధనమ్మ లో , భయంతో కూడిన చాదస్థంతో కూడిన, జాగ్రత్తతో కూడిన, బాధ్యత తో కూడిన....అదో లాంటి భావం ఈకలుపీకేసిన కోడిలా, చీకేసిన తాటి టెంకలాముఖం పెట్టుకుని ,గబగబా ఇంటికొచ్చి,చెప్పులు  ఎడాపెడా విప్పేసి, "బామ్మా! హాండ్ వాష్ ,లెగ్ వాష్ చేసుకోలా పప్పి షేమ్ షేమ్" అని మనుమడు అంటున్నా పట్టించుకోకుండా మంచంమీద పడిపోయింది.పర్వత వర్ధనమ్మ . అత్తగారి వాలకం చూసిన కోడలు శాంత ఆమె గదివంకే మిఱ్ఱీ మిఱ్ఱీ చూస్తూ... ఏం మాట్లాడితే ఏం తంటానో అనుకంటూ అటూఇటూ తిరుగుతోంది. తల్లి ముఖం వేలాడేసుకుని ఉండటంచూసి "అమ్మా!  ఏమయిందీ "అడిగాడు శంకర్ . ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/qZbOJH5dszI

Episode metadata supplied by the publisher feed · Published May 16, 2022

Embed this episode

NOW PLAYING

హమ్మ నా అత్తో | Hamma Naa Attho|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 4:01

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 16, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!