హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners) episode artwork

EPISODE · Apr 19, 2023 · 1 MIN

హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)

from Harshaneeyam

హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) - https://forms.gle/FiYgAbqjqncYUiqo7హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో - https://bit.ly/harsharangaహర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము. ఈ మధ్యకాలంలో అనువాద కథలతో పాటు, ఇతర దక్షిణాది భాషా రచయితలను , ప్రచురణ కర్తలను కూడా పరిచయం చేస్తున్నాము. ఇరవై మంది శ్రోతలతో మొదలైన ఈ పాడ్కాస్ట్ ని ఇప్పుడు , ఇరవై దేశాలనుంచి 2500 మంది శ్రోతలు ప్రతి నెలా వింటున్నారు. ఈ సందర్భంగా , హర్షణీయం టీం మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ని ఇంకా మీకు చేరువ చేసేటందుకు మీ అభిప్రాయాన్ని కోరుతోంది. ఇందుకోసం ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఒక ఫీడ్ బ్యాక్ ఫార్మ్ కి లింక్ ఇస్తున్నాము. మీ గూగుల్ అకౌంట్ నించి లాగిన్ అయ్యి ఫీడ్బ్యాక్ ఫార్మ్ ని మీరు పూర్తి చేయవచ్చు. ఆ ఫార్మ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలుపవచ్చు. మీరు ఏ ఆప్ ద్వారా హర్షణీయం పాడ్కాస్ట్ ని వింటున్నారో, ఆ ఆప్ లో రేటింగ్ ఇస్తే హర్షణీయం పాడ్కాస్ట్ ని కథాసాహిత్యం మీద అభిమానం వుండే ఇంకొంత మంది శ్రోతలకు ఈ పాడ్కాస్ట్ దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది. మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహానికి మరో మారు ధన్యవాదాలు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Apr 19, 2023

Embed this episode

NOW PLAYING

హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)

0:00 1:50

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 1 minute long.

When was this Harshaneeyam episode published?

This episode was published on April 19, 2023.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!