ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 12 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 29, 2023 · 13 MIN

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 12 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 12' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఢిల్లీ నగరంలో రోజులు సాగుతున్నాయి చలి చలిగా రద్దీ రద్దీగా-- సాధారణంగా అనుకున్నవి జరగవు. జరిగినా విపరీతంగా జరుగుతుంటాయి. రివర్సులో యెదురవుతుంటాయి. కమల కాంతం విషయంలో అలాగే జరిగింది. ఒకరోజు ఉదయమే తలుపు తట్టి యింటి గుమ్మం ముందు నిల్చుంది లలిత భర్తా పిల్లలతో బాటు. తలుపుతీసిన కాంతం గుడ్లప్పగించి చూస్తూ నిలుచుంది. మంది మార్బలంతో ఆడపడుచు అంత ప్రొద్దుటే యేతెంచిందంటే యేదో జరగబోతున్నదన్నమాటే! అది శుభ సూచకం కాబోదన్నమాటే! “అదేంవిటి వదినా అలా కొత్తగా షాకయినట్టు చూస్తు న్నావు? కాస్తంత తొలగి నిల్చుంటేనే కదా మేం లోపలకు అడుగు పెట్టేది! ” అప్పుడు గాని కాంతం స్పృహలోకి రాలేకపోయింది. “ఇంత ప్రొద్దుటే చూస్తుంటే యెవరో అనుకున్నాను. ఫోను చేసి వస్తే బాగున్ను కదా! ” “భలే దానివే! మాయింటికి రావడానికి ముందస్తు కబుర్లెందుకూ?" “ఔనవును. మనింటికి రావడానికి ఫార్మాలిటీస్ యెందుకూ!” అంటూ లలిత పదప్రయోగాన్ని సరిదిద్దుతూ, లలిత భర్త వాసుని లోపలకు రమ్మనమని సాదరంగా సాహ్వానిస్తూ, పిల్లలిద్దర్నీ లోపలకు తీసుకు వెళ్ళింది. “రండర్రా! ఊరునచ్చిందా?" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iQ4tAyU9ltk

Episode metadata supplied by the publisher feed · Published Sep 29, 2023

Embed this episode

Ready to play

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 12 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 13:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!