EPISODE · Oct 4, 2023 · 15 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 13 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 13' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 13' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అది కాదు మేడమ్—వాసు పదవ తరగతి గట్టెక్కిన వెంటనే ఉద్యోగంలో చేర్పించాలి. అదే విధంగా వేంకటేష్ విషయంలోనూ-- మీ వద్ద గాని ట్రైనింగ్ తీసుకుంటే కుర్రాళ్ళిద్దరూ దారిలోకి వచ్చి రాటు దేలి బాగుపడతారని కాంతం బలంగా నమ్ముతూంది మేడమ్’ రూపవతి రవంత సేపు ఆగి అంది- “ముందు మీరు మరీ అణకువగా మేడమ్ అని సంబోధించడం తగ్గించుకోండి. అదంతా తాత్కాలికమైన కలయికని భావిస్తూ మీరు జరిగినదానిని మర చి పోయుంటారేమో గాని— నేను మీ ప్రక్కన పడుకున్నానన్నది నేను మరచిపోను. నేనే కాదు. ఆ మాటకు వస్తే యే ఆడదీ యిటువంటి ఎమోషనల్ సంబంధాలను త్వరగా మరచిపోదు. మీకుందో లేదో నాకు తెలియదు గాని— నాకు మాత్రం మన కలయిక నాకొక యెమోషనల్ ఫీలింగే-- నాపైన అధికారం చూపించడానికి చొరవ చూపించలేక పాయినా కాస్తో కూస్తో హుందాతనంతో మెసలడానికి ప్రయత్నించండి. మరీ మన్నన చూపిస్తూ నన్ను యిబ్బందికి లోను చేయకండి. ఇప్పుడు దీనికి బదులివ్వండి. నేనెప్పుడన్నాను కుర్రాళ్ళిద్దరినీ పదవ తరగతితో చదువు మానిపించేస్తానని? చదువంటే పదవ తరగతి వరకేనా! ప్లస్ ఒన్ ఆ తరవాత టూ లేదా- ఆ తరవాత గ్రాడ్వేషన్ లేదా- అటు తరవాత అదృష్టం కలిసొస్తే—“ Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/aSWXv6nvGIw
Embed this episode
Ready to play
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 13 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.