EPISODE · Oct 9, 2023 · 13 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 14 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 14' - New Telugu Web Series Written By Pandranki Subramani And Published In manatelugukathalu.com On 09/10/2023 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 14' తెలుగు ధారావాహిక చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఢిల్లీ నగరంలో పండగరోజులు ఒకటి తరవాత ఒకటిగా ఆకాశ తోరణాలలా ప్రవేశించి సందడి చేయసాగాయి. ఇక రానున్నది, మరుసటి నగర మహోత్సవం హోళీ రంగుల పండగ జాతరలా రావలిసిందే! ఇక నగరాన్ని రంగులమయం చేసి మేళతాలాలతో మిన్నూ మన్నూ యేకం కావలసిందే-- ఒక రోజు ఉదయం అనుకోకుండా చెప్పాపెట్టకుండా రూపవతి రామభద్రం ఇంటికి వచ్చింది. మెడకు చుట్టుకున్న స్కర్ఫ్ ని వదులు చేస్తూ- ఇయర్ మఫ్ ని తీసి చేతిలోకి తీసుకుంటూ గ్లవ్స్ ని ఊడతీసుకుంటూ డోర్ బెల్ నొక్కింది. ఆమెను చూసిన వెంటనే భద్రం అమ్మానాన్నలిద్దరూ లేచి చేతులు జోడించి ఎదుర్కోలు పలికారు. వాళ్ళు చూపించిన మన్ననకు ఆమె నిజంగానే చిన్నబుచ్చుకుంది- చిన్నగా మందలించింది కూడాను-- “మీరిద్దరూ పెద్దవారు. మా అమ్మానాన్న లంతటి వారు. మీరలా నాకు చేతులెత్తి నమస్కరించే ముందు నా ఆయుష్షు గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా! ” అప్పుడు తాయారమ్మే మాట కలిపింది. “దేవత వంటి నీ వంటిదానికి పొర్లు దండాలు పెట్టినా సరిపోదమ్మా! మమ్మల్నే కాకుండా మా అల్లూడూ అమ్మాయీ బిడ్డా పాపలతో అష్ట కష్టాలు పడుతూ వచ్చినప్పుడు కాదూ కూడదూ అనకుండా నువ్వు ఆదుకున్నావు చూడూ— మరు జన్మగాని ఉంటే నీ కడుపున పుట్టాలని ఉందమ్మా! ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/VHu1KYl-YBo
Embed this episode
Ready to play
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 14 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.