ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 8 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 9, 2023 · 16 MIN

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 8 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 8' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 8' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆరోజు మంగళవారం. అతడు నిన్ననే రూపవతితో చెప్పి వచ్చాడు మంగళవారం నాడు ఆమెతో ముఖ్యమైన విషయ మొకటి మాట్లాడాలని-- దానికామె ఏమీ అనకుండా- అలాగే అన్నట్టు ‘ఊఁ’ అంది. అంచేత అతడు ప్రొద్దుటే లేచి అంబ ఆలయానికి వెళ్లి ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి ఆ తరవాత అల్పాహారం తీసుకుని మెస్సు చేరుకున్నాడు. అతడక్కడికి చేరుకునేసరికి అప్పుడప్పుడే వంటలకు కుంపట్లు వెలగసాగాయి. లోపలకు వెళ్లి బట్టలు మార్చుకోకుండానే సోమనాథానికి ఓ మాట చెప్పి క్యాష క్యాబిన్ వేపు నడుచుకుంటూ వచ్చాడతడు. అక్కడ వాళ్ల బాస్ రూపవతి సిధ్ధంగా ఉంది, అతడి రాక కోసం. ఆమె మరదలు మంజులాదేవి అకౌంట్సు అసిస్టేంట్ మాలిని ఇద్దరూ అక్కడ లేరు. వేరే పనులపైన మరెక్కడికో వెళ్లినట్టున్నారు. “నమస్కారం! ” అంటూ అంబ గుడినుండి తెచ్చిన ప్రసాదం అందిస్తూ క్యాష క్యాబిన్ లో ఉన్న స్టూలుపైన ఆసీనుడయాడు రామభద్రం. ఆమె నవ్వుముఖంతో నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటూ తిరిగి చూసింది చెప్పమన్నట్టు-- “మరేమీ లేదు మేడమ్. మీకు మన సూపర్ వైజింగ్ కుక్ సోమనాధంగారు తెలుసు కదా! ” ఆమె మొదట నవ్వబోయి పిదప ఆపుకుని అతడి వేపు కళ్లు విప్పార్చి చూసింది. “భలే ప్రశ్నే వేస్తున్నారు? తెలియక పోతే అతణ్ణి హెడ్ కుక్ గా అప్పాయింట్ చేస్తానా! అతనికి మా నాన్నగారి వద్ద కూడా మంచి పేరు ఉంది”. దానికతడు చిన్నగా పొలబారినట్టు దగ్గి విషయానికి రావడానికి ప్రయత్నించాడు- “నేను చెప్పేది వ్యక్తిగతంగా తెలుసానని- మీ దృష్టిలో అతణ్ణి మంచివాడంటారని- నమ్మక స్థుడంటారని నాకు తెలుసు. నేనడిగేది ఆయన కుటుంబ జీవితం గురించి” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XbN2JigD2fk

Episode metadata supplied by the publisher feed · Published Sep 9, 2023

Embed this episode

Ready to play

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 8 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 16:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!