EPISODE · Jul 27, 2023 · 9 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - ముందుమాట | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai Introduction | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai ' - New Telugu Web Series Introduction Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' తెలుగు ధారావాహిక - ముందుమాట (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముచ్చటగా ఒక ముందుమాట— (ఇక జీవితం ఉద్వేగ పూరితమై--ఉత్తుంగ తరంగమై--- నవలకోసం) మూడ్రోజుల క్రితం ఒక విదేశీ రచయిత్రి యిలా అన్నట్టు గుర్తు- ‘ఏది వ్రాసినా యెలా వ్రాసినా అందులో నేనుంటాను!’ పైకి యిది సరదాగా సందడిగా అగుపించినా లోలోన లైట్ గా తీసుకోకూడని విషయం మాత్రం కాదు. ఆ కోవన చూస్తే, మరొక అడుగు ముందుకు వేసి చూస్తే— పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నమాటలు జ్ఞప్తికి రాక తప్పదు, ”జీవితం అనవరతం పరిసరాలతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటూపోయే ఒక జీవన ప్రక్రియ“(LIFE IS A CONTINOUS PROCESS OF MAKING ADJUSTMENT WITH ONE’S SURROUNDINGS AND CIRCUMSTANCES). ఇక్కడ మనిషికి యెదురయే మూలాధారమైన పాయింటాఫ్ ఫోకస్ గురించి తర్కించాలి. సర్దుబాటనేది లేకుండా దానికి తావులేకుండా మనిషి మనుగడ సాగించలేడా! ఎటువంటి సర్దుబాటుకీ తావివ్వకుండా తన యిష్ట ప్రకారం విహంగంలా సర్వ స్వతంత్రుడై బ్రతుకు బాటను మలచుకోలేడా! వీటికి సజావుగా జవాబివ్వాలంటే మనం మన అట్టడుగు అనుభవాల పొదరిండ్లను వెతకవలసిందే-- ఎందుకంటే— ఏ మనిషీ దేశానికీ ప్రాంతానికీ అతీతంగా ఆలోచించి చూస్తే అదాటున లక్ష్మణ రేఖను దాటాలని పూనుకోడు. కంటికానని చీకటి సొరంగంలో చిక్కుకుపోవాలని కోరుకోడు. ఇదే కదా సరైన లా ఆఫ్ లాజిక్ ఔతుంది! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/h07fOKykpAM
Embed this episode
Ready to play
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - ముందుమాట | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai Introduction | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.