ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ | Inspector Sivani | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 26, 2022 · 9 MIN

ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ | Inspector Sivani | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము శివాణీ పేరు లోనే కాదు, పౌరుషంలోనూ అంతే! మనిషికి కోపము వస్తే శివమెత్తడమే. తెలంగాణ శకుంతల టైపు. నౌగాన్‌ జిల్లాలోని గరోలీ పోలీస్‌ స్టేషన్‌ లో ప్రస్తుతం అవుట్‌పోస్టింగ్‌ ఇన్‌చార్జ్ గా విధులు నిర్వహస్తోంది. ఇంతకుముందు అక్కడ ఈవ్‌ టీజింగ్‌లూ, రాగింగ్‌లూ, దొంగతనాలూ ఎక్కువగా జరిగేవి. శివాణీ అక్కడ చార్జ్‌ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు పక్కా నిఘా , పెట్రోలింగ్‌ తో కాపుకాస్తూ ఆడవాళ్ళకు రక్షణ ఇస్తోంది. నిందితులకు కౌన్స్‌లింగ్‌ ఇస్తూ... వీలైతే ఫోర్త్‌ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కేసులని త్వరగా పరిష్కరించి క్లోజ్‌ చేయడం లో కూడా శివాణీ ముందుంటుంది. అందుకే పోలీస్‌ అధికారులు ఆమెని ‘లేడీ సింగం’ లేక ‘పోలీస్‌ శివంగి’ అంటూంటారు. శివాణీ వాళ్ళది మధ్యప్రదేశ్‌ లోని ' కథువా' అనే కుగ్రామం. తండ్రి మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. తల్లి గృహిణి. నలుగురు అక్కచెళ్ళెళ్ళు. ఉన్న దానితోనే ఎంతో  సంతోషముగా గడిపేవాళ్ళు. కానీ విధి చిన్న చూపు చూడటంతో ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే విధివక్రించి ఓ రోడ్డుప్రమాదం లో వాళ్ళ నాన్న చనిపోయాడు. కుటుంబ భారం మొత్తం తల్లిపైనే పడింది. వాళ్ళ అమ్మ అసలు చదువుకోలేదు. తండ్రి మరణం, తల్లి పైన ఆ నలుగురు పిల్లల బాధ్యతను పెట్టింది. దాంతో దిక్కుతోచని పరిస్థితులలో అమ్మ చుట్టుపక్కల ఇళ్ళల్లో పాచిపని చేయడం మొదలు పెట్టింది. అమ్మ అలా ఇల్లూ, ఇల్లూ తిరిగి పనులు చేస్తుంటే శివాణీకి ఏడుపొచ్చేది. అర్ధాకలితో అమ్మ పిల్లలకోసం ఎప్పుడూ కష్టపడుతూ వుండేది. నిరంతరం పిల్లల భవిష్యత్‌ కోసమే ఆలోచించేది. పిల్లలని బాగా చదివించాలనుకునేది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/QG2N9V5KN_A

Episode metadata supplied by the publisher feed · Published Apr 26, 2022

Embed this episode

NOW PLAYING

ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ | Inspector Sivani | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 9:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!