EPISODE · Mar 30, 2026 · 1H 12M
Jesus the Triumphant King - యేసు జయించిన రాజు
from The New City Church Podcast - Telugu · host New City Church
యేసు ఎవరు? ఆయన విజయం ఏమి సాధించింది? ఈ మట్టలాదివార సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, యేసు క్రీస్తు ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా నిర్వర్తించిన మూడు రకములైన పరిచర్యలను గురించి, ఆయన పూర్తి చేసిన కార్యము యొక్క సంపూర్ణతను గురించి మనకు వెల్లడిస్తున్నారు. మన కొరకు క్రీస్తు ఎలా నిత్య జీవాన్ని అందించుటకు మరియు పాప మరణాల మీద విజయాన్ని మనకై సంపాదించిపెట్టుటకు వచ్చాడో పాస్టర్ గారు వివరిస్తున్నారు. తన మరణం ద్వారా, యేసు క్రీస్తు పాపాన్ని తొలగించి, దాని పూర్తి వెలను చెల్లించి, మనలను దేవునితో సమాధానపరచి, ప్రతి శాపము నుండి మనలను విముక్తులను చేసి, అంధకార శక్తులపై విజయాన్ని సాధించాడు. ఈ వర్తమానము మీ విశ్వాసాన్ని బలపరచి, క్రీస్తులో మీరిప్పటికే కలిగియున్న విజయములో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. ఈ వాక్యాన్ని విని, విజేయుడైన యేసు రాజు మన కొరకు సాధించిన విజయములో జీవించండి.
Embed this episode
NOW PLAYING
Jesus the Triumphant King - యేసు జయించిన రాజు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.