జీవితనౌక | Jeevitha Nouka | Telugu Short Storry | Lakshmi Sarma B | manatelugukathalu.com episode artwork

EPISODE · May 17, 2022 · 29 MIN

జీవితనౌక | Jeevitha Nouka | Telugu Short Storry | Lakshmi Sarma B | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

జీవితనౌక రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ) రామాపురం పేరుకు తగ్గట్టుగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే పల్లెప్రాంతం. ఆప్యాయతలకు అనురాగాలకు పుట్టినిల్లు.  చిన్నలు పెద్దలు అందరూ ఒకరంటే ఒకరికి గౌరవం.  “పెద్దలమాట చద్దన్నం మూట” అన్న నానుడిలాగా, పెద్దవాళ్లకు ఎదురుచెప్పడమనేదే ఎరుగరు ఆ పల్లెప్రజలు.  ఆడవాళ్ళంటే గౌరవం పిల్లలంటే ఆత్మీయత.  అంతా ఒకే కుటుంబంలా ఉంటారు వాళ్ళంతా. ఎవరింట్లో కష్టం వచ్చిన తమకే వచ్చినంతగా బాధపడతారు.  ఎవరింట్లో శుభకార్యం జరిగిన తమ ఇంట్లోనే జరుగుతున్నంత హడావుడి చేస్తారు.  ఆ ఊరిలో ప్రతి ఒక్కరి ఇలవేలుపు తండ్రి మాటజవదాటని శ్రీరామచంద్రుడే. ఊరు చిన్నదే అయినా బస్సు సౌకర్యం ఉంది.  పదవతరగతి వరకు బడిఉంది. చిన్న గ్రామపంచాయితి కూడా ఉంది. కానీ , ఎప్పుడు దాని అవసరం ఆ ఊరిలో ఎవరికి అవసరపడలేదు. ఎందుకంటే ఐకమత్యమే వారి బలం బలగం.  అందుకే వాళ్ళలో ఎప్పుడు జగడాలు రాలేదు.  ఆ ఊరి బడిలో కృష్ణమాచార్యులు అనే పేరుగల బడిపంతులున్నాడు. అతనికి ఎంతసేపు ఎవరికైనా ఏమైన చిన్న చిన్న సమస్యలుంటే చక్కబరచడం.  అందరికి నీతిపాఠాలు వల్లించడమే తెలుసుగానీ, ఎవరి దగ్గర చేయిచాచిన పాపానపోలేదు. అతనికి నలుగురు కొడుకులు . అనుకూలవతి అయిన భార్య కామాక్షమ్మ. పిల్లలందరిని అంతో ఇంతో చదివించి పెళ్ళిలు చేసి ఎవరి దారిన వాళ్ళను పంపించాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/vXR89MWo6R0

Episode metadata supplied by the publisher feed · Published May 17, 2022

Embed this episode

NOW PLAYING

జీవితనౌక | Jeevitha Nouka | Telugu Short Storry | Lakshmi Sarma B | manatelugukathalu.com

0:00 29:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 29 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 17, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!