జనని భారతి | Janani Bharathi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 23, 2023 · 12 MIN

జనని భారతి | Janani Bharathi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Janani Bharathi' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'జనని భారతి' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "మన బ్యాచ్ లో చాలా మంది యు. ఎస్. వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీజ్ ఎ వైజ్ డెసిషన్. ఆ.. కావేరి, నీ నిర్ణయం చెప్పలేదు.. యు. ఎస్. కా.. ఆస్ట్రేలియా కా ?” అడిగాడు రాహుల్. అతని ప్రశ్నకి దీర్ఘంగా శ్వాస విడిచింది కావేరి. “నేనింకా ఎటూ డిసైడ్ అవ్వలేక పోతున్నాను. ఇంటికి వెళ్ళాక ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను” అంది కావేరి. “ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఇండియా లోనే ఉంటానన్న స్టుపిడ్ ఆలోచన మాత్రం పెట్టుకోకు” అన్నాడు రాహుల్ బిగ్గరగా నవ్వుతూ. అతని మాటలకి కావేరి మనసులో కొద్దిగా బాధ కల్గింది. బెంగళూరు లో మెడిసిన్ లో పి. జి. చేసిన తెలుగు వారి ఫేర్ వెల్ పార్టీ అది. రాహుల్ వాళ్ళు అందరికీ లీడర్. ప్రస్తుతం ఈ పార్టీ ని స్పాన్సర్ చేసింది అతనే. పార్టీ అయ్యాక రూమ్ కి వచ్చి లగేజి సర్దుకుని ట్రైన్ ఎక్కింది కావేరి. ఆమె స్నేహితులు చాలా మంది విమానంలో వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం తణుకు లో ట్రైన్ దిగి, నర్సాపురం బస్సు ఎక్కి శివాపురం వచ్చింది కావేరి. రమణమ్మ కూతుర్ని కౌగలించుకుని చాలా సంతోషపడింది. తన కూతురు ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్! ఆ విషయం తలుచుకోగానే ఆమె కళ్ళ వెంట ఆనందభాష్పాలు జల జలా రాలాయి. “అమ్మా, ఇప్పుడు నీకు సంతోషమేనా?” తల్లి కన్నీళ్లు తుడుస్తూ అడిగింది కావేరి. “ఆ.. చాలా సంతోషం తల్లీ. నా మాట నిలబెట్టావు” అంది కూతురు నుదిటి మీద ముద్దుపెట్టుకుని. కావేరి స్నానం చేసి నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళింది. పూజారి సూర్యనారాయణ గారు “కులాసానా కావేరి? ఎం. డి. పరీక్ష కూడా పాసయ్యావుట గదా, మీ అమ్మ నిన్న చెప్పింది” అన్నారు ఆప్యాయంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4yw8lB3763c

Episode metadata supplied by the publisher feed · Published May 23, 2023

Embed this episode

NOW PLAYING

జనని భారతి | Janani Bharathi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

0:00 12:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 23, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!