EPISODE · Jun 28, 2022 · 9 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 Kakathi Rudrama Episode 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమ దేవి కథను సీరియల్ గా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత, కవి శ్రీ అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు. పాఠకులు ఈ సీరియల్ పై తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం. ఇక మొదటి ఎపిసోడ్ ప్రారంభిద్దాం. నవలకాల చరిత్ర ------------------------ పదమూడో శతాబ్దంలోనే కత్తి పట్టింది. కదనరంగంలో దూకింది. మత్తగజాన్నే కాదు .. మగరాయళ్ళ అహంకారాన్ని అణచివేసింది. సమస్త స్త్రీజాతికి ఆదర్శమూర్తి -- కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి. చెదిరిన ఆంధ్ర దేశాన్ని ఒక్కటిగా చేర్చిన గణపతి దేవుని పెద్ద కూతురు. ఓరుగల్లు రాజదాని గా దక్షిణాదిని ఏలిన కాకతీయ వంశానికి చెందిన ధీరోదాత్తురాలు రుద్రమ దేవి. ఆ వంశ మంత్రి శివదేవయ్య. ఆయనే రుద్రమదేవికి యుద్దవిద్యలన్నీ నేర్పించాడు. రుద్రమదేవి సాహసాలను మాటల్లో వ్యక్తీకరించలేము. గణపతిదేవుడు బతికున్న కాలంలోనే , తండ్రి అనారోగ్య కారణంగా సైన్యాన్ని ముందుకు నడిపింది. దక్షిణ భాగం అధికం కాకతీయ సామ్రాజ్యం లో ఉన్న సమయమది. పురుషాధిక్యాన్ని తట్టుకుని పాలించడం సామాన్య విషయం కాదు... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/HZ8n-tddhj0
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 Kakathi Rudrama Episode 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.