EPISODE · Aug 30, 2022 · 6 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 | Kakathi Rudrama Episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… వరదారెడ్డి తో వివాహం ఇష్టం లేదని చెబుతుంది అన్నమాంబిక. పురుష వేషంతో కోటను దాటి గన్నా రెడ్డి ని చేరుకుంటుంది. ఇక చదవండి… ఈ దేవాలయాన్ని 1213 లో గణపతిదేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించెను. ఈ ఆలయం నిర్మాణానికి 40 ఏళ్ళు పట్టిందట. ఈ ఆలయం గోపురం నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతాయి. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో దైవం పేరు మీద కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పిపేరు మీద గా ఉండటం విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వరఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రదాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవం గా వున్న ఆలయం. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేకశైలి, ఎత్తైనపీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి వుంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశద్వారం తో కలిగి మహామండపం వుంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/JsE9itxW0Qk
Embed this episode
NOW PLAYING
కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 | Kakathi Rudrama Episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.