EPISODE · Sep 5, 2022 · 11 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 | Kakathi Rudrama Episode 11 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… రామప్ప దేవాలయ ప్రాభవం కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఉద్యానవనంలో వీరభద్ర, రుద్రమ దేవి ల కలయిక గురించి .. .. చదవండి ఇవాళ అపురూపమైనరోజు. తనను మార్చబోతున్న రోజు. తను మారబోతున్న రోజు. కానీ ఆమెకు తెలియదు. ఆమెకు అత్యంత ఆప్తుడైన ప్రియుడు శ్రీశ్రీశీ చాళుక్యవీరభద్రుడు, రాజ్యకార్యలని చర్చించటానికి ఏకశిలానగరానికి విచ్చేశాడని. శివదేవయ్య మహామాత్యులకు, "రుద్రదేవులు, ఏకాంత ఉద్యానవనంలో వంటరిగా విహరిస్తున్నారని, వారు ప్రస్తు తము ఎవరినీ చూడరనీ " ముఖ్య మైన ఆంతరంగిక చెలికత్తె చెప్పిన వార్త. ఆమెకూ చెలికత్తె చాళుక్యవీరభద్రులు వచ్చారనే వార్త తెలియనివ్వలేదు. స్వచ్చం దంగా,వొంటరిగా, ఉద్యానవనంలో విహరిస్తున్న ఆమెన యిబ్బందిపెట్టడం ఎవరికీ యిష్ఠం లేదు. ఈ రాచకార్యాలు ఎప్పుడూ వుండేవే. ఎన్నడూ తెమలవు. తరగవు. అంతా గజిబిజి. వీరభద్రప్రభువు ఆంతరంగిక వ్యవహారమని, కాస్సేపు ఏకశిలానగరపు వీదుల గుండా, గుర్రం స్వారీ చేశాడు. అతనికి ఎందుకనో రుద్రదేవుణ్ణి వెంటనే చూడాలనే గాఢమైన కోరిక కలుగుతు న్నది. కానీ వీలపడదే. ఎట్లా అతన్ని కలవటం! ఇద్దరూ వొకర్ని గురించి మరొకరు ఆలోచిస్తున్నారు. తీరికలేని ఆలోచనలు. రుద్రమదేవి ఆకాశం వంక చూసినది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/bQmCY2e-i5A
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 | Kakathi Rudrama Episode 11 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.