కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 | Kakathi Rudrama Episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 28, 2022 · 16 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 | Kakathi Rudrama Episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు. శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు. ప్రసాదిత్యనాయకులు, రేచెర్ల ప్రభుపులు వచ్చి శివదేవయ్యను కలిశారు. రుద్రమదేవి స్త్రీ కాబట్టి ఆమెకు రాజ్యార్హత లేదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలుసుకుంటాడు శివదేవయ్య. అది ఎవరో కనిపెట్టమని తన ముఖ్య గూఢచారి సోమనాధాచార్యుల వారిని కోరుతాడు శివదేవయ్య. ఇక చదవండి.. ప్రజలు ఆశ్చర్యంగా యితిమిద్దంగా చెప్పుకునే వార్త సామ్రాజ్యమంతా వెలుగువలె వ్యాపించింది. అది 'శ్రీ రుద్రదేవచక్రవర్తి రాజ్య నిర్వహణకోసం ధరించిన వేషం కానీ- నిజానికి ఆమె రుద్రమదేవి' అని. నిండుసభలో ఈ వార్త నానా రాజ్య ప్రముఖుల ముందు ప్రకటించ బడినా, అంచెలంచెలుగా సామ్రాజ్యమంతా పాకింది. ఆ తరువాత- జయజయధ్వానాల మధ్య రెండేళ్ళతరువాత యింతమంది ప్రముఖ, ప్రముఖుల ఎదుటకు వృద్ధసింహం వలె తెల్లగా, యింకా మరణించని వీరత్వంతో, సేనానాయకులు మెల్ల గా నడిపించుకురాగా, కాకతీ సామ్రజ్యలక్ష్మి నుదుట సింధూరతిలకం దిద్దిన, అపార వీరత్వ ప్రభంజనంతో శత్రురాజ్యాలను గజగజలాడించిన శ్రీ గణపతి దేవచక్రవర్తులు వచ్చి, సింహాసనం  మీద ఠీవిగా కూర్చున్నారు. రుద్రమదేవి యువరాజు సింహాసనం అధిష్టించారు. వంగిమాగధుల పాటలతో, ఆ మందిరం మార్మ్రోగింది. నానా విధాల వాద్యాలతో, పెద్దశృతితో  చెవుల తుప్పు వదిలింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/zFfH0bKB43M

Episode metadata supplied by the publisher feed · Published Sep 28, 2022

Embed this episode

Ready to play

కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 | Kakathi Rudrama Episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 16:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!