కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 | Kakathi Rudrama Episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 3, 2022 · 16 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 | Kakathi Rudrama Episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో గణపతి రుద్ర దేవులకు పురుష సంతతి లేదు. అందుచేత కుమార్తె రుద్రమ దేవిని రుద్ర దేవుడిగా పెంచుతాడు. రుద్రమ దేవి అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరుతుంది. ఇక చదవండి... రుద్రమ 27 నవంబర్‌ 1289 వ సం!! చందంపట్ల గ్రామము, నకిరేకల్‌ మండలం నల్లగొండ జిల్లాలో జన్మించెను. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి యిహ రాజ్యాన్ని పాలించటానికి పనికిరాడు. అస్తమించబోయే ప్రొద్దులాంటి వయస్సు ఆయనది. ఆయనకి దుఃఖం వుంది. కానీ చక్రవర్తిగా  కష్టనష్టాల్ని  యితరులతో  చెప్పుకోలేడు. ఆయన తొలి కుమార్తె ' రుద్రమదేవి' ని- పురుషవేషం లోనే పెంచాడు.ఆమె అన్నింటిలోనూ ధీర........' మహావీరుడు' గా చలామణి ఐన పురుషవేషధారి. ప్రజలకు ఆమె స్త్రీ అయినా రుద్రమదేవిగా కాదు. పురుషుడైన ' రుద్రదేవుడు' ! రుద్రమదేవి-రుద్రదేవుడుగా సింహాసనం ఎక్కటంతో - జరుగుతున్న గందర గోళాలకు లెక్కలేదు. అయితే  గణపతి రుద్రదేవ చక్రవర్తి అదృష్టవంతుడు కావటం చేత , ఆయనకి ముఖ్యులూ- విశ్వాసాపాత్రులు ఈ రాజ్యంలో ప్రచ్ఛన్నయుద్దాలు లేకుండా శాంతి ధామంగా చేసారు... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/tGXlYBNwQ7A

Episode metadata supplied by the publisher feed · Published Jul 3, 2022

Embed this episode

NOW PLAYING

కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 | Kakathi Rudrama Episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 16:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 3, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!