కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 | Kakathi Rudrama Episode 24 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 9, 2022 · 18 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 | Kakathi Rudrama Episode 24 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో గన్నారెడ్డి తన సేనలతో  మహాదేవుని మీద ఒత్తిడి పెంచుతాడు. కాకతీయ సైన్యాలు కంప కోటను  ముట్టిస్తారు. మంటల వెనుకనుండి బాణాలతో దాడి చేస్తారు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 చదవండి. . శివదేవయ్య అంతర్మథన చర్చలు---- శివదేవయ్య అందరితో సహస్రావదానంలా ప్రశ్నోత్తరాలు జరుపుచున్నను, ఆ సాయంకాలము జరిగిన మహాయుద్దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. తాను రుద్రప్రభువు కు ఆలోచనలు చెప్పగూడదు. ఆ ఉత్తమురాలు తన రాజ్యము తానే రక్షించుకోవాలి. తన సార్వభౌమత్వము తానే నిర్మాణము చేసుకోవాలి. స్త్రీలలోని పరిపాలనాదక్షత, కళాప్రపూర్ణము, శక్తియుతము. పురుషుని శక్తి అత్యంత బలయుతము. పురుషుడు విరోధులను లోబరుచుకున్నా, తన ప్రాభవం కోరతాడు. స్త్రీ ఇతరులను జయించినా వారి పూజ ఆశిస్తుంది. రెండు శక్తులూ రుద్రమాంబలో యమునా గంగా సంగమమయ్యాయి! ఈ తల్లి స్త్రీరాజ్య మెంత ఉత్కృష్టమో లోకానికి చాటగలదుగాక. పురుషుడు విభూతులను సంపాదించగలడు. వాటిని ఉత్తమంగా కాపాడవలసింది స్త్రీ గదా! పురుషుడు సృష్టికర్త. స్త్రీ సంరక్షణ కర్త్రి. ఇది మహాభావ విషయంలో, భౌతికంగా స్త్రీ బిడ్డలను కనాలి. పురుషుడు ఆ శిశువులను రక్షించాలి. ఈ భౌతిక సత్యంలో నుండే తాంత్రికవాద ముద్భవించింది. ప్రేమకు విముఖుడయిన శివుడు కాముని దహిస్తే దేవి ఏమవుతుంది? విశ్వసౌందర్యాన్ని ప్రేమించి భోగించగల ఆమె దివ్యరాగము పురుషునిలో లేకపోతే విశ్వానికే నాశనం! పరమేశుని ఇచ్ఛ సృష్టిస్థితి లయాలు. నాశన శక్తి భంఢాసురుడయినది. ఆ నాశన శక్తి ని పురుషుడు నాశనం చేయలేక పోవుట విచిత్రం. దేవిని ధ్యానించినాడు పరమేశుడు. తాను ఏమి చేయలేడు. దేవి ఎక్కడ? సర్వమూ ఆహుతి అయిపో యినది. తానే ఆహుతి అయినాడు. తన ఇచ్ఛ ఆహుతి అయినది. ఆ దివ్యాగ్ని లో నుంచి దివ్యకామ అయిన దేవికామేశ్వరిగా ఆవిర్భవించింది. ఉపాధి లేని శక్తి ఎట్లు? పురుషుడే కామేశ్వరుడు. కామకామేశ్వరి, రాజరాజేశ్వరి అనేభావం విశ్వవిశ్వాలకు, అనంతకాలానికి మూలమంత్రం. ఆ మంత్రానికి అధిదేవత కాముడేఅయినాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/t9lt8zNobXE

Episode metadata supplied by the publisher feed · Published Dec 9, 2022

Embed this episode

NOW PLAYING

కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 | Kakathi Rudrama Episode 24 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 18:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 9, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!