EPISODE · Jul 31, 2022 · 14 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 | Kakathi Rudrama Episode 6 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… సుకుమారమైన స్త్రీత్వాన్ని కోల్పోతున్నందుకు బాధ పడుతుంది రుద్రమ దేవి. ఆమెను పురుషుడిగా పెంచడానికి దారితీసిన కారణాలు ఆమెకు వివరించమని గణపతి రుద్రదేవుడు, శివదేవయ్యను కోరుతాడు. ఇక చదవండి... గణపతి రుద్రదేవుడు, స్వయంభూదేవుని నిమేషం ప్రార్థించి ఒక నిశ్చయానికి వచ్చెను. వెంటనే మహారాణీ అంతఃపురం లో చక్రవర్తిని కలుసుకోవలసిందిగా శివదేవయ్య దేశికులకు వార్త వెళ్ళినది. నలభై విఘడియలలో శివదేవయ్యమంత్రి, మహారాణి నగరానికి విచ్చేసి లోపలికి వార్త పంపగా మహారాణీ అభ్యంతర సభామందిరములో చిన్నదానిలోనికి మహామంత్రిని తీసుకొనిరా మహారాణీ చెలికత్తె లను పంపినది. వారు దారి చూపుచుండగా శివదేవయ్య లోనికి దయచేసినారు. ఆయన పాదాలకు చక్రవర్తియు, సామ్రాజ్ఞియు, రుద్రదేవియు నమస్కరించి ఉచితాసనంపై కూరుచుండ ప్రార్థించిరి. శివదేవయ్య వారందరినీ ఆశీర్వదించి ఉపవిష్టు లైరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/QmoUID_8NXc
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 | Kakathi Rudrama Episode 6 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.