EPISODE · Aug 22, 2022 · 8 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 | Kakathi Rudrama Episode 9 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… కుమార సంభవానికి యక్షగానం ఆడుతుంది మధుసాని. రాత్రిపూట అన్నమాంబిక వద్దకు వస్తాడు గోన గన్నారెడ్డి. ఇక చదవండి... రాజ ప్రాసాదము ఎత్తయిన గోడలను దాటి , ఇంతమంది కావలి వారికంట కారముగొట్టి.... పహరా కాసేవాళ్ళను తప్పించుకుని.. ఎట్లా వచ్చాడు? దీక్షగా చూసినది. గుండె ఆగినట్లయింది.ఇంతటి చలిగాలిలోనూ వొళ్ళంతా చెమట! ఆమె ముందు నిలబడినాడు. గోన వంశాబ్ధి సోముడు ' గన్నారెడ్డి'. గంభీరంగా - హుందాగా - ధీర పురుషుని వలె - అతడు నవ్వినాడు.- నమస్కరించినాడు. "మీరు.......?" "నేను, 'గజదొంగ..' అని లోకులు పిలిచే గన్నారెడ్డిని". ఆమె ' ఆ' అనలేదు--" ఊ" అనలేదు. "భయపడుతున్నారా?" "లేదు". "ఇంత చీకటిలో ఎట్లా రాగలిగారు?" "దొంగను కదా!" అని స్నిగ్ధంగా నవ్వాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/TuQxYNMOylA
Embed this episode
NOW PLAYING
కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 | Kakathi Rudrama Episode 9 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.