EPISODE · Apr 16, 2022 · 12 MIN
కాలమిచ్చిన తీర్పు | Kalamicchina Thirpu | Telugu Short Story | Dr. Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కాలమిచ్చిన తీర్పు. డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి. భద్రయ్య పోలీసు హెడ్. ఆ టౌన్లో తెలియనోడు లేడు. ఎందుకంటే అతని చేతి వేళ్ళకు బంగారు ముద్దలు ఉంగరాలుగా మెరుస్తుంటాయి. బాసులడిగితే అత్తారింటి వారు ఇచ్చారని గర్వంగా చెప్పి ‘ఎదవలు ఆమాత్రం తెలియదా?! పోలీసోడికి ఎలావస్తాయో పోలీసోడికి ?” నవ్వుకుని ఉంగరాలు మెరిసేటట్లు యునిఫార్మకు బాగా రుద్ది అపురూపంగా ముద్దుబెట్టుకుని లోకాన్ని మరిచి పోతాడు. ఒక్కగానొక్క పదహరేళ్ళ కొడుకు. అప్పుడే అన్ని వ్యసనాలు పుట్ట. దారికి రావడంలేదు. అయినా కొడుకు కోసం కూడ బెట్టాలని ఆశ!! ఏవిటో? కొరివి పెట్టాలనో... వంశాభివృద్ధి మొలకనో ? ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ln0U4McXs6c
Embed this episode
NOW PLAYING
కాలమిచ్చిన తీర్పు | Kalamicchina Thirpu | Telugu Short Story | Dr. Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.