కాపాడుకుంటాను | Kapadukuntanu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 26, 2022 · 2 MIN

కాపాడుకుంటాను | Kapadukuntanu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) కాపాడుకుంటాను ఏ.అన్నపూర్ణ నా ఇంటి బాల్కానీ  కుండీలో వేసిన మల్లెతీగ చిగురులు వేసింది అప్పుడే పుట్టిన చిన్ని పాపను చూసినట్టు మురిసిపోయాను ప్రతిరోజూ సాగె తీగలను తాకి సంబర పడుతుంటాను ఆ చిగురులనుంచి వచ్చే చిట్టి మొగ్గలు ఎంత బాగుంటాయో రోజూ నీళ్లు పోస్తూ వాటిని పలకరించకపొతే  తోచదు నాకు చూస్తూ ఉండగానే తీగలు సాగి బాల్కానీ గ్రిల్లుకి అల్లుకు పోతుంటే నా కన్నబిడ్డ అందంగా యవ్వనిగా ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది మొగ్గలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ పరవశం మాటలకూ అందనిది... ఈ  కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కవితను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/SAEEf98hdEc

Episode metadata supplied by the publisher feed · Published Jun 26, 2022

Embed this episode

NOW PLAYING

కాపాడుకుంటాను | Kapadukuntanu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com

0:00 2:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 2 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!