EPISODE · May 29, 2022 · 4 MIN
కావల్సిందేమిటి | Kavalsindemiti | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కావల్సిందేమిటి రచన: కిడాల శివకృష్ణ సుమన్ మనోహర్ అనే ఇద్దరు మిత్రులున్నారు. వారిద్దరూ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. మనోహర్ ఆస్తి పరుడు. ఆస్తితో పాటుగా అహంకారం కూడా తోడైయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాకుండా మనోహర్ జల్సా రాయుడని చెప్పవచ్చు. సుమన్ మాత్రం సమాజం ఏమనుకుంటుంది, ఇతరులు ఏమి అనుకుంటున్నారు, ఎవరికి మన వల్ల ఇబ్బంది కలగనుంది అని ఆలోచించి ఆచి తూచి అడుగు వేసి ముందుకు కదిలే వ్యక్తి. మనోహర్ మాత్రం ఇలాంటివి అన్నీ ఆలోచించే వ్యక్తి కాదు. తనకి నచ్చిన పనిని మాత్రమే చేయడం తెలుసు మనోహర్ కి. అయితే మనోహర్ తను చేసే పని వల్ల తనకేమీ లాభం ఉంది అని మాత్రమే ఆలోచిస్తాడు. సుమన్ మాత్రం మనకి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా అనీ మాత్రమే అలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/SRZE7Conm6w
Embed this episode
NOW PLAYING
కావల్సిందేమిటి | Kavalsindemiti | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.