EPISODE · Jun 28, 2022 · 8 MIN
కడలి కెరటాలు | Kadali Keratalu | Telugu Short Story | Neeraja Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కడలి కెరటాలు రచన: నీరజ హరి ప్రభల "రమ్యా! రేపు ఉదయమే నీకు పెళ్లి చూపులు. రోజూ పిల్లలను పోగేసుకుని పొలాలగట్లంటూ తిరుగుతావు. రేపన్నా బుధ్ధిగా ఇంట్లో ఉండు." అన్న తండ్రి రామయ్య మాటలను వింటూ లోపలికి వెళ్లింది రమ్య. ఆ ఊరిలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామయ్య - భార్య జానకమ్మ , కూతురు రమ్య తో పెద్దలిచ్చిన చిన్న ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నారు. పదవతరగతి చదివిన రమ్యను ఇంక పై చదువులు చదివించే స్ధోమత లేక పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు రామయ్య గారు. భర్తకు తగిన ఇల్లాలు జానకమ్మ. భర్త మాటకు ఏనాడూ ఎదురు చెప్పి ఎరగదు. నోరు వాయీలేని ఇల్లాలు అని ఆమెకు పేరు. ఉన్నంతలో గుట్టుగా బ్రతుకుతూ రమ్యని ప్రేమగా చూసుకుంటున్నారు రామయ్యా వాళ్లు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇంకా పై చదువులు చదువుకోవాలనే తన మనసులోని మాటను ధైర్యంగా తల్లి తండ్రుల వద్ద రమ్య చెప్పగా, వాళ్లు తమ ఆర్థిక పరిస్థితిని వివరించి రమ్యను పెళ్లికి ఒప్పించారు. కన్నవాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక , ఇంటి స్ధితిగతులను అర్థం చేసుకున్నదై మౌనంగానే పెళ్లికి అంగీకరించింది రమ్య. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ACOP5nceBTM
Embed this episode
NOW PLAYING
కడలి కెరటాలు | Kadali Keratalu | Telugu Short Story | Neeraja Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.