కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష. episode artwork

EPISODE · Sep 27, 2022 · 45 MIN

కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష.

from Harshaneeyam

కె.సభా (జూలై 1, 1923 - నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో. నరేంద్ర గారికి కృతజ్ఞతలు. సభా గారి కథలు చదవడానికి - https://kathanilayam.com/writer/549?Story_page=2This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Sep 27, 2022

Embed this episode

Ready to play

కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష.

0:00 45:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 45 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on September 27, 2022.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!