కలియుగ నీతి | Kaliyuga Neethi | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 21, 2022 · 3 MIN

కలియుగ నీతి | Kaliyuga Neethi | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలియుగ నీతి రచన:  కొల్లా పుష్ప ఒరేయ్ రాజా ఇవాళ నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది నాగార్జునసాగర్ వెళ్లి ఎంజాయ్ చేద్దాం" అన్నాడు వేణు. "సరే" అన్నాడు రాజా. వేణుది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.   కూలి పనులు చేసుకుంటూ వేణుని చదివించారు. వేణు చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చింది,  జీతం 40,000 రూపాయలు. డబ్బులు చూడగానే చాలా సంతోషం వేసింది. తండ్రికి డబ్బులు పంపిద్దాము అనుకున్నాడు కాని 'అన్ని డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు.. పల్లెటూరు కదా!' అని కేవలం 5000 రూపాయలు పంపించాడు. ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. కొంతసేపటికి "ఆకలి వేస్తుందిరా! ఈ దారిలో ఏమీ లేనట్టు ఉన్నాయి" అన్నాడు రాజా. ఇంతలో ఒక పెద్దాయన "ఉడకబెట్టిన గుడ్లున్నాయి బాబూ. తింటారా? గుడ్డు 20 రూ/లు" అన్నాడు. "ఎందుకు? 15 రూ/లు ఇస్తాను,  ఇవ్వు. లేకపోతే లేదు" అన్నాడు వేణు. "బాబూ! గుడ్డు ఖరీదు పన్నెండు రూపాయలు. ఉడక పెట్టి ఇంతదూరం తెచ్చాను కదా బాబూ!" అన్నాడు పెద్దాయన. "15 రూ/లు అయితే తీసుకుంటాను. లేకపోతే వెళ్ళు" అన్నాడు వేణు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/6Cbr1AVHtUw

Episode metadata supplied by the publisher feed · Published Sep 21, 2022

Embed this episode

NOW PLAYING

కలియుగ నీతి | Kaliyuga Neethi | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com

0:00 3:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 3 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 21, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!