Knowing Jesus - యేసును ఎరుగుట episode artwork

EPISODE · Jan 6, 2025 · 48 MIN

Knowing Jesus - యేసును ఎరుగుట

from The New City Church Podcast - Telugu · host New City Church

యేసును ఎరుగుట పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు యేసును ఎరుగుటను గురించి ప్రసంగించారు వినండి.  యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు?  రక్షకుడైన యేసు అవసరం ఉందా?  మనిషి తనను తాను రక్షించుకోవడం అసాధ్యం.  మనకు రక్షకుడు కావాలి మరియు క్రిస్మస్ రోజు ఇప్పటివరకు జరిగిన గొప్ప అద్భుతాన్ని సూచిస్తుంది.  మనందరినీ రక్షించడానికి దేవుని కుమారుడు ఈ పాపపు లోకంలోకి వచ్చాడు.  ఆయన మన కొరకు పాపం అయ్యాడు.  మన పాపం ఆయన నీతితో  మార్చబడింది. మీరు ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్నప్పుడు, దేవుని యెదుట నిలబడి, దేవునికి సమర్పించుకోండి మరియు మీ జీవితాల్లో ఆయన మేలులను అనుభవించండి. ఆశీర్వదించబడండి!

Episode metadata supplied by the publisher feed · Published Jan 6, 2025

Embed this episode

NOW PLAYING

Knowing Jesus - యేసును ఎరుగుట

0:00 48:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of The New City Church Podcast - Telugu?

This episode is 48 minutes long.

When was this The New City Church Podcast - Telugu episode published?

This episode was published on January 6, 2025.

Can I download this The New City Church Podcast - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!