EPISODE · Jun 12, 2022 · 16 MIN
కోరికలే గుర్రాలైతే | Korikale Gurralaithe | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోరికలే గుర్రాలైతే రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ ఇంటి ఇల్లాలి మితీమీరిన ధన వ్యామోహం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. కానీ భర్త సంయమనం తో వ్యవహరించడంతో ఆ కుటుంబం గట్టెక్కింది. ప్రముఖ రచయిత్రి బి లక్ష్మి శర్మ గారి 'కోరికలే గుర్రాలైతే' కథలో ఆ వివరాలు తెలుసుకుందాం. “అబ్బబ్బా… ఏమిటి పద్మా ఇది? ఎప్పుడు చూసినా డబ్బుపిచ్చి తప్ప నీకింకో ఆలోచన రాదా? నేను బాగానే సంపాదిస్తున్నాను కదా! నువ్వు హాయిగా ఉంటూ పిల్లలను చూసుకో చాలు” అంటూ విసుక్కున్నాడు రఘుపతి, భార్య మీద. “అయ్యో రామ! ఇప్పుడు పిల్లలకు, మీకు ఏం తక్కువ చేస్తున్నాను? ఏదో ఊరికే తిని కూర్చోవడం ఎందుకని.. నాకంటూ ఒక వ్యాపకం ఉండాలి కదా! ‘వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడ’న్నట్టు నా చీరల ఖర్చులు, పిల్లల చిన్నచిన్న సరదాలు వెళ్ళిపోతాయి కదాని ఆలోచిస్తున్నా” అంది పద్మ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/PMm2iCFvijU
Embed this episode
NOW PLAYING
కోరికలే గుర్రాలైతే | Korikale Gurralaithe | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.