EPISODE · Sep 16, 2022 · 7 MIN
కోటి రూపాయలు | Koti Rupayalu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోటి రూపాయలు రచన: కిడాల శివకృష్ణ ధర్మో రక్షతి రక్షితః- ఇది ఒకప్పటి సూక్తి. నేడు డబ్బో రక్షతి రక్షితః- అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే. ఒక పెద్ద గ్రీన్ హైటెక్ సిటీ ఉంది. ఆ సిటీలో అద్దాలు కలిగి ఆకాశాన్ని తాకే మేడలు ఉన్నాయి. కంటికి చూడ ముచ్చటగా ఉండే పార్కులు, కాలక్షేపం కోసం కోసం సినిమా హాళ్లు.. ఇలా వినోదాన్ని కలిగించే అంశాలు ఎన్నో. ఇలాంటి అందమైన హరివిల్లు లాంటి సిటీ లో కొన్ని మధ్య తరగతి కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి. కాకపోతే ఇంతటి వినోదాన్ని చూస్తున్న ఒక పద్దెనిమిదేళ్ళ మధ్య తరగతి చెందిన కుర్రాడు తన మిత్రులతో, ఇరుగూ పొరుగూ వారితో, మరియు పెద్దలతో కూడా ఒక్కటే ప్రశ్న గురించి చర్చిస్తూ ఉండేవాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే "ఇలా ధనవంతులుగా జీవితాన్ని అనుభవించాలి అంటే ఏమి చేయాలి?.." అని. అపుడు చాలా మంది ‘డబ్బును సంపాదిస్తే ధనవంతులుగా అవుతారు. ఏమి చేయాలి అనుకున్నా చేసెయ్యొచ్చు’ అని చెప్పారు. ‘అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎలా కూడ బెట్టాలి’ అడిగేవాడు చాలా మందిని. చాలా మందిని అడిగినప్పుడు చాలా రకాల ఆలోచనలు గురించి చెపుతారు కదా.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/WUw9iqPPo-M
Embed this episode
NOW PLAYING
కోటి రూపాయలు | Koti Rupayalu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.