EPISODE · Oct 10, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 11 | Kottha Keratam Episode 11 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 11' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 10/10/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 11' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అవును చాలా రకాల ప్రొటీన్స్ ఉన్నాయి. అన్నిటి గురించీ చదివి తెలుసుకో” “ష్యూర్. మరీ ఇందాక అమ్మని ఉలవ చారు పెట్టమన్నారే అది ఎలా చేస్తారు?” “మీ అమ్మని అడుగు చెప్తుంది” “చెప్పమ్మా!” “చెప్పడమెందుకూ.. ఒకసారి వెళ్ళి నీ ట్యాబ్ తీసుకునిరా చూపిస్తాను. నువ్వే చదివి మాకు కూడా వినిపిద్దువుగాని” “ఓ! ఇప్పుడే తెస్తాను” ట్యాబ్ తెచ్చి తల్లి చెప్పినట్లు ఇంటర్నెట్ లో ఉలవచారు తయారీ విధానం పేజ్ తెరిచాడు. “ఇదిగోమ్మా” “ఊ...గుడ్. చదువు ఏమి వ్రాసుందో?” “ఉలవ చారు ఒంటికి మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం కూడా. ఇక దాన్ని తయారుచేసే విధానం...” భార్గవ చదువుతుంటే తెలియని పదాలు విడమర్చి చెప్పి “చూసావా.. ఉలవచారు నీలా పెరిగే పిల్లలకు ఎంత మంచిదో! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు” అంది కళ్యాణి. “అయితే చేయమ్మా నాకోసం” “నువ్వు చెప్పడానికి ముందే ఉలవలు నీళ్ళల్లో నానబెట్టేసాను. రేపే చేస్తాను” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5pnk1Dq4DTI
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 11 | Kottha Keratam Episode 11 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.